- రైతుల పోరు బాటలో భాగంగా మహేశ్వరం గేటు వద్ద తెలంగాణ అమరుడు సివిపురం యాదయ్యకు ఘన నివాళులర్పించిన మాజీ మంత్రులు
- రైతుల కొరకు పొరుబాటలో కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి


నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలలోని అమనగల్ పట్టణంలో “రైతు మహా ధర్నా” కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రం,కందుకూర్ మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ గావించి, మహేశ్వరం గేటు వద్ద తెలంగాణ అమరవీరుడుసిరిపురం. యాదయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారికి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు పార్టీనాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





