Monday, March 23, 2026

₹10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్

  • పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న. ఉప్పరి వెంకటేష్ 49 సంవత్సరాలు. తండ్రి రాజయ్య, వెంకటేష్, ఈరోజు ఉదయం 8:30 గంటలకి తన ఇంట్లోనే స్వర్గస్తులయ్యారు.. ఈ విషయం తెలుసుకున్న. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, కుండే వెంకటేష్, పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News