Sunday, March 22, 2026

అక్షర స్కౌట్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ సందర్శన

నేటి సాక్షి, మెట్ పల్లి : స్థానిక బస్ డిపో సమీపంలో గల అక్షర హై స్కూల్ విద్యార్థులు స్కౌట్ శిక్షణలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై కిరణ్ కుమార్, టౌన్ టు ఎస్సై రాజు నాయక్ వారితో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడంతోపాటు సామాజిక బాధ్యత ఎలా ఉండాలి క్రమశిక్షణతో ఎలా ఉండాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కొత్తూరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్, విద్యార్థులు మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News