Sunday, March 22, 2026

వరిగుంతం గ్రామంలో నూతన మార్కెట్ ప్రారంభం

నేటి సాక్షి, మెదక్ జిల్లా కొల్చారం (భూమయ్య) : మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన కూరగాయల మార్కెట్ గ్రామ పెద్దలు సమక్షంలో శనివారం రోజున మార్కెట్ నిర్వహించారు. వరిగుంతం గ్రామీణ మార్కెట్ (వారపు సంత) అభివృద్ధికి వరిగుంత గ్రామ పెద్దలు సమక్షంలో వరిగుంతం గ్రామీణ మార్కెట్ ప్రారంభోత్సవం. వారపు సంత ప్రారంభోత్సవానికి వరిగుంతం గ్రామ పెద్దలు సమక్షంలో హనుమాన్ టెంపుల్ వద్ద నూతన మార్కెట్ రైతుల ఆర్థిక ఎదుగుదలకు ఈ వారపు సంత చాలా ఉపయోగపడుతుంది. వ్యవసాయపరంగా నియోజకవర్గంలోని రైతులకు చుట్టుపక్కల గ్రామాలలో వచ్చి పెద్ద ఎత్తున ప్రారంభించిన మార్కెట్ గ్రామ పెద్దలు ముత్యం, సంతోష్ కుమార్, బూత్ పురం శేఖర్ గౌడ్, ఎండి సాజిద్ ఖాన్, దాస్ గౌడ్, అచ్చినపల్లి నరసింహులు, జోగిపేట విట్టల్ గౌడ్, వెంకట్, బూత్ పురం లడ్డు రవి, వడ్ల శీను, ఆది లక్ష్మయ్య, కాపర్తి బిక్షపతి, బూత్పురం సత్తయ్య, ఆకుల సత్తయ్య, తూర్పాటి రాములు, అల్లపురం గోపాల్ తుమ్మగల మాణిక్యం, తిమ్మ గళ్ళ అబ్రహం,
చిన్నారపు  రాజశేఖర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News