Monday, March 23, 2026

మహాశివరాత్రి రోజున మహేశ్వరం స్వామివారి దర్శనానికి వస్తాను

  • మాజీ మంత్రి
  • ఈనెల 26న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కి ఆహ్వానం

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని అంగరంగ వైభవంగా జరిగే మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 26 తేదీన నుండి 4 రోజుల పాటు జరగబోయే “శ్రీ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి”బ్రహ్మోత్సవములకు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానంచిన మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు శివరాత్రి రోజు వస్తానని మాట ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News