నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లామహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడా మున్సిపాలిటీ పరిధిలోని సీఎంర్ఫ్ చెక్కులను తుక్కుగుడా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు,బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి.





