Monday, March 23, 2026

పిల్లలలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలి

  • శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎం రమేష్

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎం రమేష్ మాట్లాడుతూ, పిల్లలలో శారీరక, భౌతిక, మానసిక వికాసం తోపాటు ఏకాగ్రతను పెంచేవిధంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆటలపోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆటల ప్రాముఖ్యతను, శారీరక వ్యాయామం గురంచి పిల్లల్లో అవగాహన కలిగించారు. ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎం రమేష్ చేతులమీదిగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసిన వారిని పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ మల్లంపల్లి శ్రీధర్, ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రవి,సి బ్యాచ్ ఇంచార్జ్ సంపత్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జిలు నూకల. సునీత, తిరుమల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎం రమేష్ మాట్లాడుతూ, పిల్లలలో శారీరక, భౌతిక, మానసిక వికాసం తోపాటు ఏకాగ్రతను పెంచేవిధంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆటలపోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆటల ప్రాముఖ్యతను, శారీరక వ్యాయామం గురంచి పిల్లల్లో అవగాహన కలిగించారు. ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎం రమేష్ చేతులమీదిగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసిన వారిని పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ మల్లంపల్లి శ్రీధర్, ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రవి,సి బ్యాచ్ ఇంచార్జ్ సంపత్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జిలు నూకల. సునీత, తిరుమల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News