- హాజరైన నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి సోదరి గొల్లమాడ గణేష్ జల స్వగృహంలో శివ పూజను ఆదివారం వైభంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివ స్వాములు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు సుకెంట రవి, రుద్రంగి మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, జక్కు మోహన్, జక్కు వంశీ, బుర్ర నారాయణ, బుర్ర తిరుపతి, గురుదాస్ నాయక్, లక్కాకుల రమేష్, జక్కుల శ్రీనివాస్, తుమ్ రమేష్,అల్లూరి రాజారెడ్డి, పూర్ణ చందు, గంగాధర్, భీమా నాయక్, మధన్, తిరుపతి,యశోజి శేఖర్, పాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.





