నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా బంజారా నేత బధ్యానాయక్ కుమార్తె వివాహానికి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరై, నూతన వధూవరులను, ఆశీర్వదించడం జరిగింది. బాన్సువాడ SMB ఫంక్షన్ హాల్ లో, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నేనావాత్ బద్యా నాయక్ రాథోడ్, కుమార్తె Dr. దివ్య భారతి – Dr. ధన్ రాజ్ వివాహా మహోత్సవ కార్యక్రమానికి, ఆదివారం రోజున, ముఖ్య అతిథిగా విచ్ఛేసి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, నూతన వధువు వరులను, ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలపటం జరిగింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వెంట, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





