Monday, March 23, 2026

ఎమ్మెల్సీ కవిత పర్యటన

నేటి సాక్షి మహబూబాద్ నరసింహుల పేట భూక్యా రవి : నర్సింహులపేట తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పెద్దనగరం స్టేజి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట మరిపెడ, కురవి మీదగా మహబూబాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పెద్దనగరం వద్దు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు పేల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దనగరం స్టేజి గ్రామ పార్టీ అధ్యక్షుడు అలుపులు రవీందర్ రెడ్డి పెద్దనగర అధ్యక్షుడు గుజి వీరస్వామి పెద్దనాగరం మాజీ ఎంపీటీసీ నాయకి లింగ నాయక్ గోపతాండ మాజీ సర్పంచ్ లక్ష్మి వస్త్రం తండా మాజీ సర్పంచ్ సీతారాం నాయక్ బి ఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు వంశీ లింగమల్లు బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News