నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్. రమేష్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, నిజామాబద్ భూమారెడ్డి గార్డెన్స్ లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశాంలో, పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సన్మానించిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్.





