నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం రాత్రి గద్వాల నియోజకవర్గం,గద్వాల మండలం,రేకులపల్లి గ్రామం యందు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు హనుమంత నాయుడు.గత కొద్ది రోజులుగా బి ఆర్ ఎస్ పార్టీ పిలుపుమేరకు గద్వాల లో జరుగుతున్న కార్యక్రమాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. వీరి వెంట. బి ఆర్ ఎస్ నాయకులు గంజిపేట రాజు,శ్రీరాములు, బిచుపల్లి,ప్రవీణ్ కుమార్,కమేష్,తదితరులు పాల్గొన్నారు.




