Monday, March 23, 2026

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమ యాగాలు

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవలో భాగంగా మంగళవారం ఉదయం హోమ యాగాలు చేశారు.బుధవారం జరిగే కళ్యాణ మహోత్సవానికి ముప్పై మంది దంపతులు ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.అలాగే రాత్రి స్వామివారి కళ్యాణం జరుగునని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు దురిశెట్టి నటరాజ్, ఇందూరి గిరిధర్, వంగల మహేష్, కోటగిరి తిరుమల చారి, శ్రీరామోజు ప్రవీణ్,గాలిపెళ్లి నాగరాజు, తుమ్మనపల్లి రాంప్రసాద్, స్వర్ణకార సంఘ రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి,నాంపల్లి మారుతి, ఇల్లెందుల శ్రీధర్, వంగల మహేందర్, ఏలేశ్వరం నరసయ్య, తునికి ఆనంద్, భూమేశ్వర్,శేఖర్ ఆకోజి శ్రీధర్,కడార్ల హరికృష్ణ, కోటగిరి దశరథం, దోనోజీ వెంకటేష్ తో పాటు స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News