నేటిసాక్షి/మంగపేట : ములుగు, జిల్లా మంగపేట మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మంగపేట మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పత్తిపాక రాము వర్మ ఓ ప్రకటనలో తెలిపారు బుచ్చంపేట గ్రామానికి చెందిన నక్క యాకయ్య గౌడును బీసీ సంక్షేమ సంఘము మండల అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా తోట అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా చిప్ప రోహిత్ కుమార్ కోశాధికారిగా పూజారి సతీష్ ప్రచార కార్యదర్శిగా కుదురుపాక చిట్టిబాబు గౌరవసలహాదారుడిగా బండపల్లి రవీందర్ గౌడ్ కమిటీ సభ్యులుగా బట్ట నరసింహారావు కట్టుకోజు ప్రశాంత్ ఎన్నుకున్నారు.




