Tuesday, March 24, 2026

ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ దంపతులు

నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గాల ఉపాధ్యాయ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ సతీమణి హన్మoడ్ల లావణ్యతో కలిసి గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం గునుగుల కొండాపూర్ కావడంతో గన్నేరువరం మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News