నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై తాండ్ర నరేష్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.




