Tuesday, March 24, 2026

గీత కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి

సీనియర్ గీతా కార్మికుడు బుర్ర మల్లయ్య గౌడ్ డిమాండ్

నేటిసాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ముత్యం ధర్మయ్య గౌడ్ బుధవారం రోజున ప్రమాదవశత్తు తాటి చెట్టు పై నుండి మరణించాడు. బాధితుడు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీనియర్ గీతా కార్మికుడు బుర్ర మల్లయ్య గౌడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News