నేటి సాక్షి, సైదాపూర్: జాతీయ సైన్స్ దినోత్సవం (రామన్ ఎఫెక్ట్ ) సందర్బంగా విద్యార్థిని విద్యార్థులు పలు రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ Dr. బండారి సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బండి కుమార్ విద్యార్థులని అభినందించారు. ఈ కార్లొయక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు శ్రవణ్ కుమార్, ఉపేందర్, కిరణ్ కుమార్, రజనీకాంత్, ఉపాధ్యాయులు అందరు పాల్గొన్నారు.




