- టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు,
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు గుట్ట బాబు వీరబల్లి మండలం మట్లి గ్రామం బత్తినవాండ్లపల్లెలో మానస హోటల్ యజమాని బత్తిన శ్రీనివాసులురెడ్డి బోనాల సందర్బంగా ఇచ్చిన విందుకు శుక్రవారం మధ్యాహ్నం కార్యక్రమంలో పాల్గొని వారిచ్చిన విందు ను స్వీకరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు, రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబుని ఘజమాలతో ఘనంగా శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మట్లి సర్పంచ్ నాగార్జున చారి, భూషణయ్య నాయుడు, లక్ష్మయ్య, సుబ్బరామప్ప నాయుడు, శ్రీనివాసులు నాయుడు, పల్లపు రెడ్డయ్య, నాగార్జున నాయుడు, మన్నేరు రామాంజులు, బడిశెట్టి రవి, వీర నాగిరెడ్డి, మనోహర, పసుపులేటి సుధాకర్, కూటాలయ్య, స్టాంపులు రమణ, రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరు సునీతమ్మ, ముద్దుశెట్టి రామయ్య, వేడుక చలపతి, గురిగింజ కుంట శివకుమార్ నాయుడు, గురిగింజకుంట ముని కుమార్ నాయుడు వాసుదేవ,పల్లపు వెంకటరమణ,శివాజీ, శివయ్య,అనిల్,గంగయ్య, మనోహర తదితరులు పాల్గొన్నారు.




