Tuesday, March 24, 2026

బిజెపి రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్ కి స్వాగతం పలికిన బిజెపి జిల్లా బృందం

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వ్యక్తిగత పర్యటన నిమిత్తం రెండు నెలలు లండన్ లో పర్యటించి విజయవంతంగా పర్యటన ముగించుకొని స్వదేశీ యానంచేసి వనపర్తికి చేరుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, వనపర్తి బార్ అసోసియేషన్ మాజీ చైర్మన్ ప్రముఖ న్యాయవాది మున్నూరు రవీందర్ ని బిజెపి జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆధ్వర్యంలో స్వాగతం పలకడం జరిగింది.కార్య క్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం,జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి, రామన్న గారి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇన్చార్జి పెద్దిరాజు,పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News