Wednesday, March 25, 2026

ఏసీబీకి పట్టుబడ్డ చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి జి. మహేశ్వరయ్య

నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి( డాక్టర్ శివ) : ఈరోజు చంద్రగిరిలో జరిగిన ఏసీబీ దాడుల్లో చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య ఆనందయ్య ఇంటి నిర్మాణం కోసం ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఆనందయ్యను 50,000 డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆనందయ్య ఏసీబీ ని ఆశ్రయించి సాక్షాదారులతో సహా మహేశ్వరాయని ఏసీబీ సమక్షంలో పట్టించటం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News