Wednesday, March 25, 2026

మండల కరోబార్స్ నూతన అధ్యక్షునిగా వెంకటపురం రవి

  • రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాడేమోని జంగయ్య

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాడేమోని జంగయ్య ఆధ్వర్యంలో… కేశంపేట్ మండల కారోబార్ ల సంఘం అధ్యక్షునిగా వెంకటపురం రవి,ని ఎన్నుకోవడం జరిగింది యొక్క నూతన కమిటీ కార్యవర్గంలో భాగంగా… ఉపాధ్యక్షునిగా కుమ్మరి పాండు, కార్యదర్శిగా బోల్గం ఉపేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆవంచ బాల్ రాజ్, కోశాధికారిగా చేకూరి కృష్ణ, అధికార ప్రతినిధి పెబ్బ రాజేశ్వర్, (రాజు) సలహాదారులు బైండ్ల యాదయ్య, సురే మోని శివ, బేరి రమేష్, మురళి, ఆంజనేయులు, శ్రావణ్, శ్రీను, తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News