Wednesday, March 25, 2026

మాజీ జెడ్పిటిసి కుటుంబానికి పరామర్శ

నేటి సాక్షి, వీణవంక: వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి, టిఆర్ఎస్ నాయకులు ఆనందం రాజమల్లయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, కమలాపూర్ మాజీజెడ్పిటిసి పుల్ల నవీన్ కుమార్, నాయకులు సత్యనారాయణ రావు, ఇంద్రసేనారెడ్డి, భానుచందర్, మధు, మహేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News