- వచ్చే అకాడమిక్ ఇయర్ సంబదించిన అడ్మిషన్స్ ఇప్పుడే ఓపెన్ చేసి ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): అకడమిక్ పూర్తి కాకుండానే ఉపాధ్యాయులకు టార్గెట్స్ కేటాయించి ఇంటి- ఇంటి అడ్మిషన్ క్యాంపినయ్ నిర్వహహిస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలి. అకాడమిక్ ప్రారంభం కాకముందే స్పెషల్ ఆఫర్ పేరుతో బ్యానర్లు, కరపత్రాలు తో హడావిడి చేస్తున్నటువంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎస్ఎఫ్ఐ ( ఎస్ఎఫ్ఐ) రంగారెడ్డి జిల్లా నాయకులు సిద్దు టీచర్స్ ని సేల్స్ ఎంప్లాయిస్ గా మార్చిన స్కూల్స్ లో ఎక్కువ అడ్మిషన్స్ ఎవరు తీసుకువస్తే వారే స్కూల్ హెడ్ మాస్టర్ గా నియమిస్తామని హామీలు అడ్మిషన్స్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న కరోపొరేట్ స్కూల్స్సి నిమా టికెట్స్ మాదిరిగా ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలలు ముందస్తుగా అడ్మిషన్స్ తీసుకుంటున్నటువంటి స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలి వారు అన్నారు. అలాగే కమిషన్ బ్రోకర్లతో అడ్మిషన్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ పై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలి.




