నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “వన్ డే క్రిమినల్ ప్రొసీజర్ సెమినార్ “కు గెస్ట్ లెక్చరర్ గా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి డా.. నిమ్మ నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ న్యాయ వాదులు మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేసారు.



