Sunday, March 29, 2026

అంతర్జాతీయ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన తితిదే ఛైర్మన్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ వృక్ష శాస్త్ర విభాగ ఆచార్యులు జె.కామాక్షమ్మ నిర్వహించే “సాంప్రదాయ ఔషధము: ఆధునిక, సహజ ఆరోగ్య రక్షణ ఏకీకృత విధానం” అనే అంశంపై ఏప్రిల్ 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు కరపత్రాన్ని తిరుమలలో తితిదే ఛైర్మన్ అధికారిక భవనంలో చైర్మన్ బి ఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఔషధం ఆధునిక చికిత్స విధానంలో అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి ఆచార్య నాగలక్ష్మి దేవమ్మ, డా.చింత చంద్ర  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News