నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : డిపిఎం ఆనంద్ మాట్లాడుతూ పెంచికలపాడు గ్రామములో కమ్యూనిటీ సర్వీస్ కం రీసెర్చ్ సెంటర్ గ్రామంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు
గ్రామములో రైతులకు వివిధ పంటల పైన అవగాహన కల్పించడానికి మరియు రైతులతో సమావేశం కావడానికి ఆన్లైన్ సేవలను గ్రామంలో వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
కార్యక్రమంలో లవ్లీ వుడ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు,హరి, ప్రోగ్రాం సపోర్ట్ ఆఫీసర్, మునిస్వామి, ఫార్మసిస్ట్ జిలాని, సిఓ హలీం పాష, వీడిసి కమిటీ సభ్యులు విజయమ్మ, ఇందిరా, సుజాత, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, నెంబర్ వడ్ల వీరేష్, బసప్ప, వెంకటేష్, హనుమంతు, బజరన్న, దర్వేషల్లి, తదితరులు పాలుగోన్నారు



