Sunday, March 29, 2026

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా 100% పూర్తి చేయాలి

నేటి సాక్షి, కొడిమ్యాల : జిల్లా అదనపు కలెక్టర్. స్థానిక సంస్థలు. ఇందిరమ్మ ఇండ్లు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయబడిన కొడిమ్యాల మండలం రామ్ సాగర్ గ్రామానికి గురువారం వచ్చారు. దీనిలో భాగంగా మంజూరు చేయబడిన ఇండ్ల ప్రగతిని పరిశీలించడం జరిగింది. నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే ఇండ్ల నిర్మాణం చేయవలసిందిగా వారికి సూచించారు.నిర్మాణాలను త్వరగా100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో. ఎంఆర్ఓ.ఎంపిఓ.ఆర్ ఐ.పంచాయతీ కార్యదర్శి. మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News