Sunday, March 29, 2026

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామంలో గల గోదావరి నదిలో శుక్రవారం రోజున గుర్తుతెలియని మగ వ్యక్తి యొక్క శవం గోదావరి నదిలో తేలియాడుతుంది. ఇట్టి వ్యక్తి యొక్క ఒక వయస్సు అందాజ 35-40 సంవత్సరాల మధ్య ఉంటుది అని ఇట్టి వ్యక్తి వివరాలు తెలిసినవారు 8712656824 నెంబర్ కి సంప్రదించగలరు.అని ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News