Monday, March 30, 2026

ప్రజావాణి యధాతధం

  • సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

నేటి సాక్షి , మునగాల : నల్లగొండ, ఖమ్మం వరంగల్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి కావున సూర్యాపేట జిల్లాలో ఎన్నికల కోడ్ లేనందున సోమవారం నుండి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం యధతధంగా నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు.ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News