Monday, March 30, 2026

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏ డీ అశోక్ తెలిపారు. నాగారం, మల్లారెడ్డి పల్లి, చింత గట్టు, జయగిరి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 11 నుండి 12 గంటల వరకు విద్యుత్ మరమ్మత్తుల దృష్ట్యా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనికి వినియోగ దారులు సహకరించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News