- గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా సభ ఏర్పాటు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సభ ఏర్పాటు చేసి మహిళల ఉన్నత అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు జీవన పరిమాణాలు మెరుగు కావుటకు తీసుకోవాల్సిన చర్యలు చర్చించడం జరిగింది ఇందులో గ్రామలో ఉన్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి. స్వరూప్ కుమార్, కారోబార్ రాజేశ్వర్ ( రాజు )ఫీల్డ్ అసిస్టెంట్ కుమ్మరి శేఖర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.



