Monday, March 30, 2026

మహిళా శక్తిమాన్ పురస్కార్ అవార్డు అందుకున్న అంజన శ్రీ

నేటి సాక్షి, రాయికల్ : పట్టణంలో చెందిన బొమ్మ కంటి అంజనశ్రీ అంతరాష్ట్రియా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం ఉషారాణి దంపతులచే అలాగే కళాశ్రీ ఆర్ట్స్ అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో మహిళా శక్తిమాన్ పురస్కార్ అవార్డులు శుక్రవారం రోజున జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాయికల్ పట్టణానికి చెందిన బొమ్మకంటి అంజన శ్రీని మహిళా శక్తిమాన్ పురస్కార్ అవార్డుతో ఘనంగా సన్మానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News