- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
- మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్. కేశవ్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు దగ్గర బొలెరో వాహన ప్రమాదంలో క్షతగాత్రులై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్ తో కలిసి క్షతగాత్రుల పరామర్చించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సరితమ్మ సూచించారు.
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



