నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఈరోజు అర్.జి. 1 ఏరియా జిఎం శ్రీ లలిత్ కుమార్ నూతనంగా రామగుండం పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝ ఐపీఎస్ సి పి మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. స్వాగతం తెలుపుతూ శాలువాతో సత్కరించి పుల బోకే అందించటం జరిగింది. జీఎం తో పాటు ఏరియా సెక్యూరిటి ఆఫీసర్ వీరా రెడ్డి ఉన్నారు.



