Tuesday, March 31, 2026

మహేశ్వరం జర్నలిస్ట్ తండ్రి నేడు దశదినకర్మ

  • మహేశ్వరం నియోజకవర్గం జర్నలిస్ట్ విశ్వంభర ప్రతినిధి
  • తెలంగాణ అసైన్డ్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిక్కిరి శ్రీకాంత్ శ్రద్ధాంజలి తెలిపారు

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం జర్నలిస్ట్. తండ్రి. సోన్నాయిల.గోపాల్ ఈనెల మార్చి 4వ తేదీన స్వర్గస్తులయ్యారు. నేడు అనగా బుధవారం మార్చి 12 రోజున షాబాద్ లో దశదినకర్మ నిర్వహించడం జరుగుతుంది తోటి జర్నలిస్టుగా స్నేహితుడిగా మహేశ్వరం నియోజకవర్గం లో ఒకే చోట పని చేసే నా యొక్క మిత్రుని తండ్రి దశదినకర్మ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ అసైన్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను మీ చిక్కిరి శ్రీకాంత్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News