- మహేశ్వరం మండల కేంద్రంలో రెండో రోజుకు చేరిన ధర్నా
- ఎస్సీ వర్గీకరణ చట్ట భద్రత కల్పించాలని ఎమ్మార్పీఎస్ మాదిగల ధర్నా
- ఎస్సీ వర్గీకరణ అమలు అయిన తర్వాత…. గ్రూప్1.2.3. జాబ్స్ విడుదల చేయాలని డిమాండ్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తానని అవసరమైతే ఇదివరకు ఇచ్చిన నియమాక ఫలితాలలో వర్గీకరణ అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు వరీకరణ చేయకుండానే గ్రూప్ వన్ గ్రూప్ 1.2.3 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్స్ ఫలితాలు విడుదల చేయడం మాదిగ మాదిగ ఉపకులాల విద్యార్థులకు అన్యాయం చేయడమే అని ఆవేదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గత గల ప్రశాంత్ మాదిగ ఎమ్మార్పీఎస్ మహేశ్వర మండలం ఇన్చార్జి బక్కని రవి మాదిగ ఎమ్మార్పీఎస్ మహేశ్వరం మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ, ఎంఎస్పి మహేశ్వర మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు జంగన్న మాదిగ, మండల అధికార ప్రతినిధి ఆదిరాల స్వామి మాదిగ తిరుమల కృష్ణ మాదిగ, ఎర్ర రాజు మాదిగ, ఎర్ర శేఖర్ మాదిగ, సుధాకర్ మాదిగ, రవీందర్ మాదిగ, ఎర్ర బాల్రాజ్ మాదిగ, నరసింహ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.




