నేటిసాక్షి, వరంగల్ : వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం ను బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ సైకాలజీ ప్రథమ సంవత్సర విద్యార్థులు శాలువాతో ఘనంగ సన్మానించారు. సైకాలజీ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజీ ప్రథమ సంవత్సర విద్యార్థులు రాజు, మల్లేశం, అరుణ్, విజయ్, రజని, ఉజ్మ జుబేదా, సుచరిత, ఉమా తదితరులు పాల్గొన్నారు.





