Wednesday, April 1, 2026

రాజన్నను దర్శించుకున్న బాలివుడ్ సినీనటి

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం ప్రముఖ బాలీవుడ్ సినీ నటి అన్నపూర్ణ విటల్ భైరీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు నాగిరెడ్డి మండపంలో వేదొక్త ఆశీర్వచనం అందజేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News