నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ను శుక్రవారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గుడాల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా మ్యాదరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఓరుగంటి సంపత్, ఎలుక రాజు, ప్రధాన కార్యదర్శిగా బుర్ర రాజ్ కోటి గౌడ్, కోశాధికారిగా పులి సంతోష్ గౌడ్,కార్యదర్శిగా వోడ్నాల తిరుపతి, జాలి నరేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బద్దం రమణారెడ్డి, పాశం ఎల్లయ్య,బుర్ర అంజయ్య గౌడ్ తుమ్మ సతీష్, విభూతి వీరకుమార్, నేరెళ్ల నరేష్, భీమనాతి వెంకటేష్, గుడాల సాయి చందు, ముడికే రమేష్, బొల్లి వెంకటేష్, కర్ణకంటి శ్రీనివాస్, వినుకొండ లక్ష్మణ్, బోడ ప్రతాపరెడ్డి, తదితరులు నియామకమయ్యారు.





