- ధర్మ సమాజ్ పార్టీ మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
నేటిసాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కాన్షీరం జయంతి వేడుకలు ధర్మ సమాజ్ పార్టీ మరియు అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షీరాం 91 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పెబ్బే కుమార్, పోలెపోగు లింగం, పెబ్బే రాజు, తిరుపతి, రామస్వామి, శ్రీను, లక్ష్మణ్, కుమార్, శ్రీశైలం, ఎల్లయ్య, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు





