నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలోని వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులుగా కొండూరి రాజేష్ ఎన్నికయారు. కార్యదర్శిగా కోటగిరి రవి,కోశాధికారిగా ముక్క నరేష్,ఉపాధ్యక్షులుగా జిల్లా నవీన్ నియమాకం అయ్యారు. కార్యవర్గాన్ని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు ఘనంగా సన్మానించారు.





