- ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు కానం ప్రేమ్ కుమార్ గౌడ్
- ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కానం ప్రేమ్ కుమార్ గౌడ్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): కానం ప్రేమ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ….ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని కానం ప్రేమ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం రోజున రంగా రెడ్డి జిల్లా కేశంపేట్ మండలంలో ని కొండారెడ్డిపల్లి గ్రామంలో కానం ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మజీద్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవీందర్ గౌడ్ ,జగన్మోన్ రెడ్డి, త్రిప్పిశెట్టి దర్శన్, యాదగిరి, రమేష్, శేఖర్, దశరథ్, ఎండ్ ఖాజా పాషా, రఫీక్, షేక్ హుస్సేన్, వట్టెల లింగం, కుమార స్వామి, కర్నేకోట నరేష్, మహ్మద్, ఏర్పుల నర్సింహా, అసిఫ్, శ్రీకాంత్ గౌడ్, సురేష్ యాదవ్, అరవింద్ ప్రజాపతి, యాకుబ్, ఈటమోని లింగం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు





