Thursday, April 2, 2026

బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వనం.

నేటి సాక్షి, మెదక్ జిల్లా (భూమయ్య) : హవేలీ ఘన్పూర్ మండలం తెలంగాణ మెదక్ జిల్లా మహత్మాజ్యోతిబా. పూలే గురుకుల పాట శాలల్లో 6, 7 .8, 9 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ కొరకు విద్యార్థిని, విద్యారులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా హవేలిఘునేపూర్ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ విజయనిర్మల తెలిపారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 20.4.2025 న ప్రవేశ పరిక్ష ఉంటుందన్నారు. కారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 150,000/-, పట్టణ ప్రాంతి విద్యార్థులకు 20,000/- ఆదాయ పరిమితి. మించకుండదని తెలియజేశారు. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని తెలియచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News