నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్) :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రీయ బాల స్వాస్థీయ పథకం లో బాగంగా బుధవారం మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపం ఉన్న 11 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు హెడ్ మాస్టర్, ఎంఈఓ కె. రామయ్య పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో, ఉపాద్యాయులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నాట్లు తెలిపారు.





