- రాజేశ్వర్ (రాజు)
- ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాజేశ్వర్, శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు భయభ్రాంతులకు చెందకుండా మీ యొక్క ప్రతిభను ప్రతి ఒక్క పరీక్షలోనూ కనబరచాలని మీ ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.





