- 16 మంది బాధితులకు 400500/- లక్షల రూ విలువైన చెక్కల పంపిణీ
- వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏం రాజేంద్రప్రసాద్ యాదవ్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
పెబ్బేరు మండల పట్టణ కేంద్రానికి చెందిన 16 మందికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి ఆదేశాల మేరకు పెబ్బేరు పట్టణ కేంద్రంలో సీఎం సహాయ నిధి బాధితులకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రాజేంద్రప్రసాద్ నేరుగా వారి చేతులకు 400500/- రూపాయల చెక్కులను అందించినారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు మన్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపురం సహ దేవుడు, జనంపల్లి మహేశ్వర్ రెడ్డి తోమాలపల్లి కృపాకర్ రెడ్డి, అయ్యవారిపల్లి ఆనంద్ సాగర్, సూగురు మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, గుమ్మడం హరికుమార్ రెడ్డి, వల్లపు రెడ్డి, రణధీర్ రెడ్డి, పాతపల్లి చంద్రశేఖర్, తిప్పాయిపల్లి ఎల్ల స్వామి నాయుడు, నవీన్ గౌడ్, బొట్టు శ్రీను, అయ్యవారిపల్లి కురుమన్న, ఆనంద్ సాగర్ , మేట్టపల్లి రాములు, పరమేష్, రాజు నాయక్, రాంపురం సురేష్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.





