నేటి సాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండల కేంద్రంలోని వేన్కేపల్లి, సోమవారం మోడల్ స్కూల్, గొడిశాల పరీక్ష కేంద్రాల వద్ద రాష్ట్ర రవాణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, ఎర్రల శ్రీనివాస్, అనగోని శ్రీనివాస్, బోనగిరి అనిల్ కుమార్, మాడెపు రాహుల్, వేముల సురేష్, సైదాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, మోడల్ స్కూల్ వద్ద సోమారం గ్రామ శాఖ అధ్యక్షులు మీస బీరయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంతంగి రవీందర్ సముద్రాల తిరుపతి, దొనికెన రమేష్, గడ్డం శ్రీనివాస్, గడ్డం అబ్బయ్య ,అనగోని శ్రీనివాస్, వెంకటేష్, మహేష్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





