నేటి సాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా బూడిదపల్లి గ్రామానికి చెందిన బత్తుల శంకర్ సంబందించిన రూ 45,000/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోమారం గ్రామశాఖ అధ్యక్షులు మీస బీరయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంతంగి రవీందర్, సముద్రాల తిరుపతి, దొనికెన రమేష్, గడ్డం శ్రీనివాస్, గడ్డం అబ్బయ్య, అనగోని శ్రీనివాస్, వెంకటేష్, మహేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు,,కార్యకర్తలు పాల్గొన్నారు.





