నేటి సాక్షి(కె గంగాధర్): పెగడపల్లిపెగడపల్లి మండలం లోని నంచర్ల గ్రామంలో ఎడ్ల రాజేందర్ అనే వ్యక్తి (42) షాక్ కొట్టడం తో దుర్మారణం చెందాడు.వివరాల్లోకి వెళ్తే రాజేందర్ రెడ్డి గ్రామ సమీపంలో వున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బందితో కలిసి మరమ్మత్తులు చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడం తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ రవీందర్ కుమార్ తెలిపారు